....

జీడి నెల్లూరు(రాధే సింధూరం)జీడి నెల్లూరు నియోజకవర్గం, కొత్తపల్లి మిట్ఠలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ఎమ్మెల్యే థామస్ గారికి సాదర స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు.ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.ఎన్టీఆర్ ఉచిత రైతు బజారు(సంతగేటు)ను ప్రారంభించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , ప్రభుత్వ విప్,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వమని నినదించిన ఎంపీ, ఎమ్మెల్యేలు..రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుపక్షపాతి అని కొనియాడిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.